మావెలికర కృష్ణన్ కుట్టి నాయర్r | |
---|---|
జననం | మావెలికర, కేరళ, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | మృదంగ విద్వాంసుడు |
మావెలిక్కర కృష్ణన్ కుట్టి నాయర్ (1920 అక్టోబరు 11- 1988 జనవరి 13) కర్ణాటక మృదంగం విద్వాంసుడు. అతను అల్లెప్పి వెంకటప్పన్ పిళ్ళై, వీచూర్ కృష్ణ అయ్యర్ వద్ద శిక్షణ పొందాడు. అతను పళని సుబ్రమణ్యం పిళ్లైని తన 'మానస గురువు' గా భావించాడు. అతను 1984లో భారత రాష్ట్రపతి నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. .[1] అతను 1971లో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు , 1980లో కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్నాడు.[2][3] కృష్ణన్ కుట్టి నాయర్ త్రివేండ్రం ఆల్ ఇండియా రేడియో లో కూడా కళాకారుడు.[4]