ప్రమీలా భట్ట్

ప్రమీలా భట్ట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ప్రమీళ ఎస్ భట్ట్
పుట్టిన తేదీ (1969-09-16) 1969 సెప్టెంబరు 16 (వయసు 55)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి బ్యాట్
బౌలింగురైట్ ఆర్ం ఆఫ్ బ్రేక్
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 35)1991 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1995 డిసెంబరు 10 - ఇంగ్లాండు తో
తొలి వన్‌డే (క్యాప్ 36)1993 జూలై 20 - వెస్ట్ ఇండీస్ తో
చివరి వన్‌డే1997 డిసెంబరు 24 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI
మ్యాచ్‌లు 5 22
చేసిన పరుగులు 123 136
బ్యాటింగు సగటు 24.60 12.36
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 42 33*
వేసిన బంతులు 1016 1158
వికెట్లు 9 28
బౌలింగు సగటు 34.77 18.92
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/42 4/25
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 4/–
మూలం: CricketArchive, 2020 మే 11


ప్రమీలా భట్ట్ (Pramila S Bhatt nee Korikar) భారతదేశానికి చెందిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె 1969, సెప్టెంబర్ 16కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది.

1990 నుంచి 1996 మధ్యకాలంలో ఆమె భారత జట్టు తరఫున 5 టెస్ట్ మ్యాచ్‌లు, 1993 నుంచి 1998 మధ్యకాలంలో 22 వన్డే మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. ఒక టెస్ట్ మ్యాచ్‌కు, 7 వన్డే మ్యాచ్‌లలో ఆమె భారత జట్టుకు నేతృత్వం కూడా వహించింది. ఆమె బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ నైపుణ్యం ఉన్న ఆల్‌రౌండర్ క్రికెట్ క్రీడాకారిణి. 1997-98 మహిళా ప్రపంచ కప్ లో న్యూజీలాండ్ పై ఆడి టై (సమం) చేసిన మ్యాచ్‌కు ఆమె నాయకత్వం వహించింది.

మూలాలు

[మార్చు]